బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ డిమాండ్‌కు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రత్యేక క్యాటగిరీ హోదా కింద ఆ రాష్ట్రానికి అభివృద్ధి నిధులు కేటాయించడానికి సిద్ధమేనని తెలిపింది.
భాజపా, శివసేన తప్ప దేశంలోని ఏ రాజకీయ పార్టీలైనా తమతో కలిసి పనిచేయవచ్చుననీ, అందరికీ ఆహ్వానం పలుకుతామని కాంగ్రెస్ నేత చతుర్వేది తెలిపారు. |