|
మెగాస్టార్ చిరంజీవి తన రాజకీయ అరంగేట్రంపై ఉన్న సందేహాలను పటాపంచలు చేశారు. తన శేష జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేయనున్నట్టు ప్రకటించారు. తన రాజకీయ ప్రవేశంపై అనుకున్నట్టుగానే ఆయన ఆదివారం 2.30 గంటలకు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రజాసేవ చేయాలనే ప్రధాన సంకల్పంతోనే రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. ఆయన ప్రసంగాన్ని వీడియోలో వీక్షించండి.
|