ప్రధాన పేజి > ఇతరాలు > కౌంట్‌డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్ > వార్తలు > వేదిక వైపు దూసుకొస్తున్న అభిమానులు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వేదిక వైపు దూసుకొస్తున్న అభిమానులు
అభిమానులను అదుపు చేయలేక పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. సభా వేదిక వైపు దూసుకొచ్చేందుకు అభిమానులు ప్రయత్నిస్తుండటంతో వారిని అదుపు చేయడం భద్రతా సిబ్బందికి తల ప్రాణం తోకకు వస్తుంది. మెగాస్టార్ చిరంజీవి నిర్వహిస్తున్న తొలి రాజకీయ బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా.. పొరుగు రాష్ట్రాల నుంచి సైతం లక్షలాది మంది తరలి వచ్చారు.

వీరిని అదుపు చేయడం పోలీసులతో పాటు నిర్వాహకులకు కష్ట సాధ్యమైంది. అభిమానులు ప్రశాతంగా ఉండాలని నిర్వాహకులు పలు మార్లు విజ్ఞప్తి చేస్తున్నారు. అయినప్పటికీ.. సభా ప్రాంగణం మందుకు అభిమానులు దూసుకొస్తున్నారు. ఇదిలావుండగా.. మెగా సభకు తరలి వచ్చిన జనవాహినిలో చిక్కుకున్న వికలాంగులను, వారికి ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్యాలరీలోకి తరలించేందుకు వాలంటీర్లు సాయపడుతున్నారు.
వీడియోను వీక్షించండి
మరిన్ని
వేదికపైకి 23 మందికి ఆహ్వానం..!
నేడు 'మెగా' ఆవిర్భావం  
'మెగా' ప్రారంభానికి సర్వసిద్ధం  
సంతోష ఆంధ్రప్రదేశ్‌ను నిర్మిద్దాం రండి : చిరంజీవి  
వారి ఆఖరి అక్షరాలు కదిలించాయి: మెగాస్టార్  
మహానుభావులకు పాదాభివందనాలు : చిరంజీవి