ప్రధాన పేజి > ఇతరాలు > కౌంట్‌డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్ > వార్తలు > చిరు పార్టీ.... ప్రజారాజ్యం..
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
చిరు పార్టీ.... ప్రజారాజ్యం..
మెగాస్టార్ చిరంజీవి తన రాజకీయ పార్టీ పేరును వెల్లడించారు. ప్రేమే లక్ష్యంగా.. సేవే మార్గంగా.. లక్ష్యంగా పెట్టుకుని "ప్రజారాజ్యం" అనే పేరును పెట్టారు. ఈ పార్టీ పేరు పుట్టింది మీ నుంచే. మీకు మీరు పాలించుకునేలా కోరుకుంటున్నారు. మనం మనమే ఏలుకోవాలి. మీలో నుంచి వచ్చిన ఆ భావం.. ఒక పార్టీగా ఆవిర్భవించింది. అదే ప్రజారాజ్యం.

పార్టీ నినాదం.. ప్రేమే లక్ష్యం.. సేవే మార్గం
వీడియోను వీక్షించండి
మరిన్ని
వ్యక్తి స్వామ్యం కాదు... ప్రజాస్వామ్యం
నాయకుడిని కాదు సేవకుడిని :చిరంజీవి  
గంజి నుంచి బెంజి దాకా...  
ఈ జన్మ ధన్యం.. చిరంజీవి  
జనసంద్రంలో తిరుపతి  
వేదిక వైపు దూసుకొస్తున్న అభిమానులు