ప్రధాన పేజి > ఇతరాలు > కౌంట్‌డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్ > వార్తలు > చిరంజీవి ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కి... : మైసూరా
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
చిరంజీవి ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కి... : మైసూరా
చిరంజీవి పార్టీ విధానం ఒక అడుగు ముందుకు... రెండడుగులు వెనక్కి... అన్నట్లుగా ఉందని తెలుగుదేశం నాయకుడు మైసూరా రెడ్డి విమర్శించారు. మంగళవారం రాత్రి ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆయన సినీ నటుడు కాబట్టి జనం తక్కువెందుకు వస్తారని ఎదురు ప్రశ్నించారు.

ఆయన చెప్పిన సమస్యలన్నీ తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో చెపుతున్నవేనని చెప్పారు. అవినీతిపై పోరాటం చేస్తామని చెప్పే వీరు సభ నిర్వహించిన విధానమే చెపుతుందన్నారు. సాదా సీదా జనంలో పార్టీని ఆవిర్భావింపజేసి ఉంటే ఆప్పుడు అవినీతిపై పోరాటం అనే పదానికి అర్థం ఉండేదన్నారు.

సినీ పక్కీలో సభ నిర్వహించి లక్షలాది రూపాయలు ఖర్చు చేసి అవినీతిని గురించి మాట్లీడితే ఎలా అని ప్రశ్నించారు.
మరిన్ని
కీలకాంశాలపై 'చిరు' నాన్చుడి ధోరణి
కోటి సమస్యల కోన... తెలంగాణ: చిరు
చిరు పార్టీ జెండా ఆవిష్కరణ...
చిరు పార్టీ.... ప్రజారాజ్యం..
వ్యక్తి స్వామ్యం కాదు... ప్రజాస్వామ్యం
నాయకుడిని కాదు సేవకుడిని :చిరంజీవి