రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుపతి నియోజకవర్గం నుంచి చిరంజీవి స్వయంగా బరిలోకి దిగుతున్నారు. మొత్తం తొమ్మిది లోక్‌సభ స్థానాలకు, 100 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల జాబితాను ఆయన విడుదల చేశారు. తొలి జాబితాలో బీసీలకు 48, ఎస్టీలకు 7, ఎస్సీలకు 13, మైనార్టీ 5, ఓసీలకు 27 స్థానాలను కేటాయించారు.
అసెంబ్లీ అభ్యర్థుల వివరాలు.. తిరుపతి - చిరంజీవి ఆమదాలవలస - తమ్మినేని సీతారాం పాలకొండ - జోగులు ఇచ్చాపురం - శేషగిరిరావు నర్సన్నపేట - డోలా జగన్ గిద్దలూరు - ఎ. రాంబాబు నగరి - సుదర్శన్ వర్మ కోడుమూరు - కరుణాకర్ నంద్యాల - ఎ.వి. సుబ్బారెడ్డి సంగారెడ్డి - ఫయాజ్ జూబ్లీహిల్స్ - హుమయూన్ ఉరవకొండ - చెన్నకేశవరావు విజయనగరం - మీసాల గీత చాంద్రాయణగుట్ట - రాజు యాదవ్ డోన్ - గోవిందరాజు టెక్కలి - శ్రీనివాసరావు శ్రీకాకుళం - ప్రతాప్ పాలకొండ - కళావతి పెనుగొండ - రమేష్ బాబు ఛార్మినార్ - యూసిఫ్ అలీ రాయదుర్గం - మనోహర్ బోధన్ - కెప్టెన్ కరుణాకర్ అందోల్ - మల్యాల శ్రీధర్ ఆలూరు - జయరాం ఆళ్ళగడ్డ - శోభా నాగిరెడ్డి ధర్మపురి - గడ్డం శ్రీనివాసరావు ఆలేరు - శోభారాణి దుబ్బాక - రాజేశ్వర్ రెడ్డి ఎచ్చెర్ల - కళా వెంకట్రావు సాలూరు - హనుమంతరావు రాజేంద్ర నగర్ - సామ్రాజ్ పాల్ రెడ్డి ఎల్.బి.నగర్ - సామా రంగారెడ్డి వైరా - బి.వాణి కుమార్ సిరిసిల్ల - గాజుల బాలయ్య తంబళ్ళపల్లి - కె. ప్రభాకరరెడ్డి మలక్ పేట - కరాటే రాజు ఉప్పల్ - నరేందర్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ - నర్రా రవికుమార్ భద్రాచలం - శరత్ కోడుమూరు - కరుణాకర్ రెడ్డి హుజూరాబాద్ - పింగళి వెంకటరెడ్డి పాలకొండ - వి.కళావతి పలాస - వి. నాగేశ్వరరావు పార్వతీపురం - ఆర్.లలిత నెల్లిమర్ల - కందుల రఘుబాబు అనకాపల్లి - గంటా శ్రీనివాసరావు జుక్కల్ - అరుణతార నిజామాబాద్ అర్బన్ - రహీమ్ మంథని - బుట్టా మధు మానకొండూరు - కె. సత్యనారాయణ పీలేరు - చింతల రామచంద్రారెడ్డి శ్రీశైలం - బుడ్డా శేషారెడ్డి కార్వాన్ - వెంకటకృష్ణ పాణ్యం - విష్ణువర్ధన్ రెడ్డి కోరుట్ల - సునీతా వెంకట్ హుస్నాబాద్ - ఇ.పెద్దిరెడ్డి సూర్యాపేట - ధనుంజయ్ గౌడ్ చొప్పదండి - లావణ్య.
లోక్‌సభ అభ్యర్థుల వివరాలు... అదిలాబాద్ (ఎస్టీ)... ఎం.నాగారావు కరీంనగర్... వి.రాజేంద్ర జహీరాబాద్... శివకుమార్ లింగాయత్ మల్కాజ్‌గిరి... టి.దేవేందర్ గౌడ్ అరకు (ఎస్టీ)... ఎం.సిహాచలం శ్రీకాకుళం... వి.కళ్యాణి హైదరాబాద్... ఫాతిమా మహబూబ్‌నగర్... డిటి.నాయక్ వరంగల్... డాక్టర్ రాజమౌళి |