వార్తలు | కౌంట్‌డౌన్ ఎలక్షన్స్ 2009 | ఎలక్షన్ మ్యాప్ | ఎన్నికల ఫలితాలు
ప్రధాన పేజి ఇతరాలు  కౌంట్‌డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్  వార్తలు > తొలిదశ పోరులో ఉన్న ముఖ్య నేతల వివరాలు
వార్తలు
దేశ వ్యాప్తంగా గురువారం జరుగుతున్న తొలి దశ ఎన్నికల బరిలో ఉన్న పలువురు ముఖ్య నేతలు బరిలో ఉన్నారు. వీరిలో పలువురు కేంద్ర మంత్రులు, పార్టీల అధినేతలు ఉన్నారు. వారి వివరాలను పరిశీలిస్తే..

కేంద్ర మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి (చేవెళ్ళ), కేంద్ర మంత్రి రేణుకా చౌదరి (ఖమ్మం), తెరాస అధినేత కె.చంద్రశేఖర రావు (మహబూబ్ నగర్), ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ (హైదరాబాద్), భాజపా నేత జాల్ ఓరమ్ (సుందర్‌గర్), కాంగ్రెస్ అభ్యర్థి గిరిధర్ గోమాంగ్ (కోరాపుట్), భాజపా సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీ (వారణాసి), యోగి ఆదిత్యనాథ్ (గోరఖ్‌పూర్-భాజపా), అఫ్జల్ అన్సారీ (ఘజీపూర్-బీఎస్పీ), రమేష్ బైస్ (రాయ్‌పూర్-భాజపా), సరోజ్ పాండే (దుర్గ్-భాజపా), రేణు జోగి (బిలాస్‌పూర్-కాంగ్రెస్)లు ఉన్నారు.

అలాగే, లాలూ ప్రసాద్ యాదవ్ (సరణ్-ఆర్జేడీ), రాజీవ్ ప్రతాప్ రూఢీ (భాజపా), మీరా కుమార్ (సరసం-కాంగ్రెస్), ప్రభునాథ్ సింగ్ (మహారాజ్ గంజ్ (జేడీయు), శశి థరూర్ (కాంగ్రెస్-తిరువనంతపురం), యశ్వంత్ సిన్హా (హజారీబాగ్-భాజపా), సంతోష్ మోహన్ దేవ్ (కాంగ్రెస్-సిల్చార్), ప్రఫుల్ పటేల్ (భండారా-గోండియా, ఎన్సీపీ) తదితరులు ఉన్నారు.