వార్తలు | కౌంట్‌డౌన్ ఎలక్షన్స్ 2009 | ఎలక్షన్ మ్యాప్ | ఎన్నికల ఫలితాలు
ప్రధాన పేజి ఇతరాలు  కౌంట్‌డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్  వార్తలు > ఎగ్జిట్‌పోల్ వివరాలు:
వార్తలు
15వ లోక్‌సభకు జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వివిధ టీవీ ఛానెళ్ళు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి...

సీఎన్ఎన్-ఐబీఎన్ ప్రకారం-
యూపీఏ కూటమి: 185 నుంచి 205 స్థానాలు
ఎన్‌డీఏ కూటమి : 165 నుంచి 185 స్థానాలు
మూడవ ఫ్రంట్ : 110 నుంచి 130 స్థానాలు
ఇతరులు : 25 నుంచి 35 స్థానాలు

ఇండియా టీవీ ప్రకారం-
యూపీఏ కూటమి: 195 స్థానాలు
ఎన్‌డీఏ కూటమి : 194 స్థానాలు
మూడవ ఫ్రంట్ : 104 స్థానాలు

టైమ్స్‌నౌ ప్రకారం-
యూపీఏ కూటమి: 198 స్థానాలు
ఎన్‌డీఏ కూటమి : 183 స్థానాలు
మూడవ ఫ్రంట్ : 112 స్థానాలు

9X ప్రకారం-
యూపీఏ కూటమి: 202 స్థానాలు
ఎన్‌డీఏ కూటమి : 193 స్థానాలు
మూడవ ఫ్రంట్ : 101 స్థానాలు

ఔట్‌లుక్ ప్రకారం-
యూపీఏ కూటమి: 201 స్థానాలు
ఎన్‌డీఏ కూటమి : 175 స్థానాలు
మూడవ ఫ్రంట్ : 120 స్థానాలు