వార్తలు | కౌంట్‌డౌన్ ఎలక్షన్స్ 2009 | ఎలక్షన్ మ్యాప్ | ఎన్నికల ఫలితాలు
ప్రధాన పేజి ఇతరాలు  కౌంట్‌డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్  వార్తలు > కొనసాగుతున్న గాంధీల హవా
వార్తలు
FILE
ఇక ప్రజల మధ్యకు చొచ్చుకుపోయే నాయకురాలుగా సోనియా గాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీకి పేరు ఉన్నది. ఆమె పర్యటించిన ప్రాంతంలో ప్రియాంక ప్రసంగాలను అక్కడి ప్రజలు మరువలేరంటే... ప్రియాంక వాగ్ధాటి ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నానమ్మ ఇందిరాగాంధీ పోలికలున్న ప్రియాంక సందర్శించిన అన్ని ప్రాంతాలలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇలా చూసినప్పుడు దేశాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఈ ముగ్గురు గాంధీల పాత్ర ఎంతో ఉందని అనిపిస్తుంది కదూ...

<<1|2