వార్తలు | కౌంట్‌డౌన్ ఎలక్షన్స్ 2009 | ఎలక్షన్ మ్యాప్ | ఎన్నికల ఫలితాలు
ప్రధాన పేజి ఇతరాలు   కౌంట్‌డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్
వార్తలు
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ డిమాండ్‌కు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రత్యేక క్యాటగిరీ హోదా కింద ఆ రాష్ట్రానికి అభివృద్ధి నిధులు కేటాయించడానికి సిద్ధమేనని తెలిపింది. భాజపా, శివసేన తప్ప దేశంలోని ఏ రాజకీయ పార్టీలైనా తమతో కలిసి పనిచేయవచ్చుననీ, అందరికీ ఆహ్వానం పలుకుతామని కాంగ్రెస్ నేత చతుర్వేది తెలిపారు.
కౌంట్‌డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్
WD
సార్వత్రిక ఎన్నికల అనంతరం పొత్తులకు తామ సిద్ధమేనని చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీ ప్రకటించింది. ఎన్నికల అనంతరం పొత్తులకు అన్ని రాజకీయ పార్టీలు సుముఖంగానే ఉంటాయని తాము సైతం అలాగే వ్యవహరించనున్నామని ఆ పార్టీ స్పష్టం చేసింది.
వార్తలు
రాష్ట్రంలో ఐదేళ్ళ పరిపాలనను కొనసాగించిన ఏకైక కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా తనకు ఎంతో సంతృప్తికరంగా ఉందని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అన్నారు.
కేంద్రంలో ఏ ప్రభుత్వానికి మద్దతివ్వాలన్న అంశంపై మే 16 తర్వాత స్పందిస్తానని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షులు ములాయం సింగ్ యాదవ్ అన్నారు.