ప్రధాన పేజి > ఇతరాలు > కౌంట్‌డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్ > విశ్లేషణలు > మెగా 'పంచ్' లైన్స్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మెగా 'పంచ్' లైన్స్
WD
ధన బలంతో కాదు... అభిమాన ధనంతో పార్టీ పెడుతున్నా...

రాబిన్ హుడ్‌ని కాదు... పేద ప్రజల లైవ్‌లీ హుడ్‌ని

ఆడపడచుకులకే అగ్రతాంబూలం

దుక్కిదున్నాను.. కలుపు తీశాను... నేను స్వయంగా రైతుని

కోటరీలు లేవు... ఫ్యాక్టరీలు లేవు

లెఫ్టిజం.... రైటిజం లేవు... ఉన్నది హ్యూమనిజమ్

పేదలకోసమే పార్టీ

ప్రజలే నా రాజకీయ గురువులు

ఇది నా జీవితంలో మరువలేని రోజు
వీడియోను వీక్షించండి
మరిన్ని
చిరంజీవి 'మెగా' రాజకీయ చరిత్ర సృష్టిస్తారా...!?