ప్రధాన పేజి > ఇతరాలు > కౌంట్‌డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్ > విశ్లేషణలు > రాజకీయ ఛట్రంలో చిరు నటిస్తారా? జీవిస్తారా?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రాజకీయ ఛట్రంలో చిరు నటిస్తారా? జీవిస్తారా?
FileFILE
'చిరు' కుటుంబం..
ప్రముఖ హాస్య నటుడిగా ఉన్న అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో 1980 ఫిబ్రవరి 20న చిరంజీవి వివాహం చేసుకున్నారు. వీరికి రాం చరణ్ తేజ, సుస్మిత, శ్రీజ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు.

చిరంజీవి... బయేడేటా..
అసలు పేరు : కొణిదెల శివశంకర వరప్రసాద్
సినిమా పేరు : చిరంజీవి
జన్మస్థలం : మిషనరి హాస్పిటల్, నర్సాపూర్
తల్లిదండ్రులు : అంజనాదేవి, వెంకట్రావు
సోదరులు : నాగేంద్రబాబు, పవన్ కళ్యాన్
సోదరిణులు : విజయదుర్గ, మాధవి
బావలు : పంజా ప్రసాద్, సోమరాజు, అల్లు అరవింద్
విద్యాభ్యాసం : నిడదవోలు, గుజరాల, మొగల్తూరు, బాపట్ల, ఒంగోలు, నర్సాపూర్
ఫిల్మ్ ఇన్సిస్టూట్ : 1977
మొదటి చిత్రం, అవకాశం : పునాదిరాళ్ళు
వివాహం : ఫిబ్రవరి 20, 1980
భార్య పేరు : సురేఖ
కుమారుడు : రామ్ చరణ్ తేజ
కుమార్తెలు : సుస్మితవందన, శ్రీజ
ఇష్టదైవం : ఆంజనేయుడు
తొలి శతదినోత్సవ చిత్రం.. మన ఊరి పాండవులు


తొలి సారి..
వ్యక్తిగత వెబ్ సైట్‌ను ప్రారంభించిన మొదటి భారతీయ నటుడు.
బ్లడ్ బ్యాంక్‌ను ప్రారంభించి రాష్ట్ర ప్రభుత్వంచే వరుసగా ఐదుసార్లు అవార్డులు అందుకున్న హీరో.
ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి అహ్వానం అందిన మొదటి దక్షిణ భారత నటుడు(1987).
మొదటి ఫొన్ నంబర్ : 443751
మొదటి కారు : ఏఏఎన్ 2087 (తండ్రి ఇచ్చిన పియట్)
మొదటిపారితోషికం: 1,116 (మనఊరిపాండవులు)
మొదటి షీల్డ్ : మన ఊరి పాండవులు
మొదటి హీరొయిన్ : రేష్మారాయ్ (ప్రాణం ఖరీదు)
మొదటి ఇంటర్వ్యూ: జ్యోతిచిత్ర మ్యాగజైన్
మొదటి గాయకుడు : జి.ఆనంద్ (ప్రాణం ఖరీదు)
మొదటి సినిమాస్కోప్ : రాక్షసుడు
మొదటి 70 ఎం ఎం: కొండవీటి దొంగ
మొదటి హిందీ చిత్రం : ప్రతిబంధ్
చిరు అధిక చిత్రాల దర్శకుడు : కోదండరామి రెడ్డి (23)
అధిక చిత్రాల సంగీత దర్శకుడు: చక్రవర్తి(40)
అధిక చిత్రాల హీరోయిన్ : విజయశాంతి (19)
అధిక చిత్రాల కెమెరామెన్ : లోక్ సింగ్ (31)
అదిక చిత్రాల రచయిత : సత్యానంద్

అవార్డులు..
మన ఊరి పాండవులు (స్పెషల్ జూరీ)
పున్నమినాగు (ఉత్తమ నటుడు - ఫిల్మ్ ఫేర్)
ఊరికిచ్చిన మాట (ఉత్తమ నటుడు-సినిహెరాల్డ్)
చట్టానికి కళ్ళులేవు (స్పెషల్ జూరీ)
శుభలేఖ (ఉత్తమ నటుడు-వంసి బర్కిలీ, సితార, ఫిల్మ్ ఫేర్)
మఘమహారాజు (ఉత్తమ నటుడు-కలాసాగర్)
ఇంటిగుట్టు (ఉత్తమ నటుడు-ఫిల్మ్ ఫేర్)
స్వయం కృషి (ఉత్తమ నటుడు-నంది)
రుద్రవీణ (ఉత్తమ నటుడు-ఫిల్మ్ ఫేర్, నర్గీస్ దత్ జాతీయ అవార్డ్)
ఆపద్భాందవుడు (ఉత్తమ నటుడు-నంది)
ముఠామేస్త్రీ(ఉత్తమ నటుడు-ఫిల్మ్ ఫేర్)
హిట్లర్ (ఉత్తమనటుడు-స్క్రీన్-వీడియోకాన్)
మాస్టర్ (ఉత్తమ నటుడు-స్క్రీన్-వీడియోకాన్)
స్నేహం కోసం (ఉత్తమ నటుడు-ఫిల్మ్ ఫేర్)
ఇంద్ర (ఉత్తమ నటుడు-నంది, ఫిల్మ్ ఫేర్, సిని మా, శాంతారాం మెమోరియల్)
ఠాగూర్ (ఉత్తమ నటుడు-ఫిల్మ్ ఫేర్, సంతోషం)
శంకర్ దాదా ఎంబీబీఎస్ (ఉత్తమ నటుడు - ఫిల్మ్ ఫేర్, సంతోషం)
పద్మభూషణ్ పురస్కారం (2007)
డాక్టరేట్.. ఆంధ్ర విశ్వవిద్యాలయం (2007).
వీడియోను వీక్షించండి
<< 1 | 2 | 3 
మరిన్ని
మెగా 'పంచ్' లైన్స్  
చిరంజీవి 'మెగా' రాజకీయ చరిత్ర సృష్టిస్తారా...!?