ప్రధాన పేజి   ఇతరాలు > ఆరోగ్యం > కథనాలు
 
వెన్ను నెప్పిని తగ్గించని ఫిజియోథెరపీ
వెన్ను నెప్పిని తగ్గించడంలో ఫిజియోథెరపీ పాత్రపై తాజా అధ్యయనం పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నది. అదేసమయంలో ఖైరోప్రాక్టర్ విధానంపై కూడా సంశయాన్ని వెలిబుచ్చింది. వెన్ను పనితీరును సరి చేయడంలో కొన్ని నాన్-స్టెరియాడల్ యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ ఔషధాల కన్నా పేరాసెటమోల్ సవ్యంగా పని చేస్తుందని సిడ్నీ విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనంలో తేలింది.

అధ్యయనంలో భాగంగా 240 రోగులను ఎంపిక చేసుకుని వారికి పలు రకాల చికిత్సలను అందించారు. వారిలో యాక్టివ్ మ్యానిపులేషన్ థెరపీని తీసుకున్న వారు 15 రోజుల అనంతరం స్వస్థతను పొందగా, ప్లేసిబో మ్యానిపులేషన్ చికిత్సను పొందిన రోగులు 15 రోజుల అనంతరం స్వస్థతను పొందారని అధ్యయనం చేసినవారిలో ఒకరు వెల్లడించారు.
  1 | 2  >> 
మరిన్ని
కోలుకున్న 'బాంబే బ్లడ్' బాలుడు
ఉపవాసంతో హృద్రోగాలకు స్వస్తి
ఇంటిపనులకు 50,000 కాలరీలు ఖర్చు
తల్లిపాలతో హృద్రోగాలు దూరం
విమానయానంతో ప్రాణాంతక వ్యాధులు
ఆటగాళ్ళకు బీర్ ది బెస్ట్