ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > కథనాలు > పాదాల పగుళ్ళకు కారణం...!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పాదాల పగుళ్ళకు కారణం...!
Gulzar Ghouse
Content consultent
పాదాలు పగలడానికి చాలా కారణాలున్నాయి. చలికాలంలో పాదాలలో పగుళ్ళు వస్తుంటాయని అధికంగా ఫిర్యాదులు వస్తుంటాయి. చలికాలంలో కాలి చర్మంలోని స్వేద గ్రంథులనుంచి సిబెషియస్ సెక్రిసన్ అనే పేరుగల ఒకరకమైన రసం ఊరుతుంది. దీని కారణంగానే చర్మం పొడిబారుతుంది. అలాగే చల్లటి గాలికి వలన పగుళ్ళు ఏర్పడుతాయి. కాళ్ళకు జోళ్ళు లేకుండా బయట తిరిగితే కూడా కాళ్ళకు పగుళ్ళు వస్తుంటాయని ఆరోగ్య నిపుణులు తెలిపారు.

పాదాల పగుళ్ళకు కారణ

** పాద రక్షలు లేకుండా తిరగడంతో ఒకరమైన ఫంగస్ కాళ్ళకు అంటుకుంటుంది. దీంతో ఈ ఫంగస్ పాదాలలో పెరిగి పగుళ్ళకు దారితీస్తుంది.

** ఇంట్లో వాడే డిటర్జెంట్ పౌడర్, సబ్బుల కారణంగాకూడా పగుళ్ళు ఏర్పడుతాయంటున్నారు వైద్యులు.

** బురద, నీళ్ళల్లో ఎక్కువగా పని చేస్తుంటే కూడా కాళ్ళు పగిలిపోవడానికి ఆస్కారముంది.

** ప్లాస్టిక్ పాదరక్షలు వాడటంమూలానకూడా పగుళ్ళు ఏర్పడుతాయని అంటున్నారు వైద్యులు.

** మధుమేహంతో బాధపడేవారు అలాగే ఊబకాయం ఉన్నవారుకూడా వారి బరువు కాళ్ళపై పడటంతో పగుళ్ళకు దారితీస్తుంది. శరీరంలో విటమిన్లు, ఐరన్ లేక కాల్షియం తక్కువ కావడంచేత పాదాలలో పగుళ్లు ఏర్పడుతాయంటున్నారు ఆరోగ్యనిపుణులు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
"స్వైన్ ఫ్లూ" పనిబట్టే "ఎరోసైడ్" టెక్నాలజీ...!
లాఫర్ థెరపీని ప్రయోగించండిలా...!
రాత్రిపూట మూత్ర విసర్జనతో ఆరోగ్యానికి ముప్పు
ఐస్‌క్రీమ్‌తో వేసవి తాపాన్ని పోగొట్టుకోండి
తియ్యటి తేనెతో మధురమైన ఆరోగ్యం
ఆరోగ్యంకోసం వీటిని పాటించండి...!