పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » కథనాలు » డాక్టర్ చేసే పని చిప్ చేస్తుంది (Man | Forgiveness | Memory | Chip | Doctors)
 
సాధారణంగా మనిషికి మతి మరుపు వస్తుంటుంది. ఇలా నిత్యం మతిమరుపు వస్తుంటే ఓ చిప్ మీకు ప్రతి చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటుంది. దీంతో మీరు ఎదుర్కొనే ఇబ్బందులను చిప్ తొలగిస్తుంది. ఇలాంటి చిప్‌ను ఫార్మా కంపెనీ నోవార్టిస్ మరియు ప్రోటియూజ్ కంపెనీలు సంయుక్తంగా రూపొందించిన ఈ చిప్ మతిమరుపు కలిగిన వారికి చాలా ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది.

చిప్‌లో పొందుపరచిన సెన్సర్ మీరు సమయానికి వేసుకోవాల్సిన మందులు తదితర విషయాల గురించి అందులో పొందుపరచుకోవచ్చు. ఆ తర్వాత ఆ చిప్‌ను మీ భుజంపై అమర్చుకోవాలి. దీంతో సమయానుసారం మీరు చేయాల్సిన పనులను అది గుర్తు చేస్తుంటుంది. అలాగే ఓ వైద్యునిలా సలహాలనిస్తుంటుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.