పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » కథనాలు » జిలకరతో అనారోగ్యం జీరో (Digetion | Stomach | Pregnent Lady | Honey | Ghee | Food)
Feedback Print Bookmark and Share
 
FILE
** జిలకర జీర్ణక్రియకు చాలా ఉపయోపడుతుంది.

** భోజనం రుచించకుంటే, కడుపు ఉబ్బరంగా ఉండి జీర్ణక్రియ సరిగా లేకుంటే జిలకర రసం సేవించండి. దీంతో వెంటనే మీకు జీర్ణక్రియలో మార్పులు సంభవించి ఆకలి బాగా వేస్తుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు.

** జలుబుతో బాధపడుతుంటే వేయించిన జిలకరను వాసన చూస్తే జలుబుతోపాటు తుమ్ములనుండి ఉపశమనం కలుగుతుంది.

** ప్రసవానంతరం బాలింత జిలకరను సేవిస్తే గర్భాశయం శుభ్రమౌతుంది.

** జిలకరను ఎక్కువగా తీసుకుంటే వాంతులు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు వైద్యులు.

** జిలకర ఉదరంలోనున్న పురుగులను నాశనం చేస్తుంది. అలాగే జ్వర నివారణగావిస్తుంది.

** కొందరికి శరీరం నవ్వతో ఇబ్బంది పెడుతుంటుంది. ఇలాంటివారు జిలకరను ఉడకబెట్టిన నీటితో స్నానం చేస్తే నవ్వ తగ్గి ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు.

** జిలకరను ఉప్పుతో కలిపి రుబ్బిన తర్వాత అందులో తేనె లేక నెయ్యి కలిపి కాస్త వేడి చేయండి. వేడి చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని తేలు కుట్టిన ప్రాంతంలో పూస్తే విషం తొలగి ఉపశమనం కలుగుతుంది.

** అతిసారంతో బాధపడుతుంటే జిలకరక చూర్ణాన్ని ఆరుగ్రాముల పెరుగులో కలుపుకుని సేవిస్తే అతిసారం తగ్గి ఉపశమనం కలుగుతుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.