కుర్రవాడైనా ఉద్వేగం లేకపోతే ముసలివాడుగా మారుతాడు. ముసలివాడైనా హుషారైన మనస్సు కలిగి ఉంటే కుర్రవానిలాగా మారిపోతాడు. కోడెదూడలాగా మనస్సు రంకెలేసి గంతులేస్తుంది. చాలామంది 40 - 50 సంవత్సరాలు వచ్చేసరికి సెక్స్‌లో డల్‌గా మారుతారు. వారి జీవితాన్ని యాంత్రికంగా చేసుకోవడమే ఇందుకు కారణం.