పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » కథనాలు » అందంగా కనిపించాలంటే ఆరెంజ్ జ్యూస్ తాగండి..! (Orange Juice | Skin | Hair | Nails | Vitamin c | 200Ml Glass)
Orange
FILE
అందంగా కనిపించాలనుకుంటున్నారా.. అయితే రోజూ ఆరెంజ్ జ్యూస్ తాగండి అంటున్నారు.. ఆరోగ్య, బ్యూటీషన్ నిపుణులు. రోజూ ఓ గ్లాసుడు ఆరెంజ్ జ్యూస్ తాగడం ద్వారా చర్మం మరింత మెరుగవడంతో పాటు కేశాలు, గోళ్లు కాంతివంతంగా తయారవుతాయని బ్యూటీషన్లు అంటున్నారు.

ఆరెంజ్‌లో ఉన్న సి విటమిన్, పొటాషియం మరియు ఫోలిక్ ఆసిడ్ కలిగివుండటం ద్వారా చర్మ సౌందర్యాన్ని మరింత మెరుగు పరుస్తుంది. స్కిన్ డామేజ్, ఎల్లో పిగ్మెంట్లకు ఆరెంజ్ జ్యూస్‌నో రోజూ తీసుకోవడం ద్వారా చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ప్రతి రోజూ 200 ఎం.ఎల్ ఆరెంజ్ జ్యూస్ తాగడం ద్వారా 60ఎంజీ విటమిన్ సి లభిస్తుందని పరిశోధనలో తేలింది. కాగా 200 మంది కాస్మెటిక్ ఎగ్జిక్యూటివ్ ఉమెన్‌పై ఈ పరిశోధన జరిగిందని యూకే కాస్మెటిక్ ఎగ్జిక్యూటివ్ ఉమెన్ వెల్లడించింది.
సంబంధిత సమాచారం
Feedback Print