FREE

On the App Store

FREE

On the App Store

ప్రతిరోజూ మూడు స్పూన్ల తేనెను.. గ్లాసుడు నీళ్లలో కలుపుకుని తాగితే?

సోమవారం, 18 మార్చి 2013 (16:16 IST)

Widgets Magazine

FILE
తేనెలో 70 రకాల విటమిన్లు ఉంటాయట. అలాగే తేనెలో ఏడు రకాలు ఉన్నాయట. కానీ తేనెలో ఎన్ని రకాలున్నా.. కొండ ప్రాంతాలకు చెందిన వృక్షాల్లో గల తేనె ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. తేనెలోని గ్లూకోజ్ అలసటను దూరం చేస్తుంది. రక్త ప్రసరణను క్రమం చేస్తుంది. తద్వారా గుండెపోటు వంటి రోగాలకు చెక్ పెట్టవచ్చు. కంటి జబ్బులు, చర్మ వ్యాధులకు తేనె దివ్యౌషధంగా పనిచేస్తుంది.

అల్లం, సీడ్ లెస్ ఖర్జూరాలను తేనెలో నానబెట్టి తింటే వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు మలబద్ధకానికి చెక్ పెట్టవచ్చు. ఒకే గ్లాసు వేడినీరు లేదా వేడి చేసిన పాలలో మూడు స్పూన్ల తేనె కలుపుకుని రాత్రి తాగితే నిద్రలేమి దూరం అవుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారు. ప్రతీరోజూ వంద గ్రాముల తేనె కలిపిన జ్యూస్ తీసుకుంటే రక్త బలహీనతకు చెక్ పెట్టవచ్చు.

వరుసగా ఆరు వారాల పాటు తేనె తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం అధికమవుతుంది. ఇంకా మీ చర్మం సౌందర్యవంతంగా తయారవుతుంది. రోజూ మూడు స్పూన్ల తేనెను వంద మి.లీటర్ల వేడినీరుతో మార్నింగ్ లేదా రాత్రి పూట తీసుకుంటే ఉదర సంబంధిత వ్యాధులు, అలర్జీ, పిత్త సంబంధిత వ్యాధులు నయం అవుతాయి.

దీనిపై మరింత చదవండి :  
Widgets Magazine
Widgets Magazine

ఆరోగ్యం

యోనిపై చేయి వేసి సెక్స్ చేయబోతే పళ్లతో కొరికింది... ఎందుకిలా చేసింది...

నెల రోజుల క్రితం పెళ్లయింది. ఐతే మొన్నటివరకూ ఆమెతో సెక్సులో పాల్గొనలేదు. దానికి కారణం ఆమె ...

ప్రపంచ హైపర్‌టెన్షన్ డే : మే 17... ఏం చేయాలి...?

ప్రస్తుతం ప్రపంచమంతా ఆరోగ్యంపై ప్రత్యకే దృష్టిని సారిస్తోంది. ఎందుకంటే మానసికపరమైన, ...

మల్లెపూలు పెట్టుకుంటేనే సెక్స్ చేస్తాడు... ఇదేమైనా బలహీనతా...?

మాకు పెళ్లి జరిగి రెండు నెలలయింది. శోభనం రోజున సెక్సులో ఎంతో తృప్తి కలిగించాడు నా భర్త. ఆ ...

బరువు తగ్గాలా.. అయితే లేట్ నైట్ డిన్నర్‌కు చెక్ పెట్టండి!

బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే రాత్రిపూట త్వరగా భోజనం చేయండి అంటున్నారు... ఆరోగ్య ...

Widgets Magazine
Widgets Magazine

ఎడిటోరియల్స్

ఒబామాను కలవడానికి ఓ రేటుందా..? చినబాబు అలాగే కలుస్తున్నారా... ఖర్చెంత.?

చంద్రబాబు ఏమి చేసినా దాని వెనుక అసలు రహస్యం మరేదో ఉంటుంది. తండ్రిని మించిన తనయుడు లోకేష్ బాబు. తన ...

మెహర్బానీ విరాళాలు.. ప్రకటించింది 14 కోట్లు చేతికొచ్చింది రూ.3.5 కోట్లు

గత మహనాడులో తెలుగుదేశం పార్టీ భజనపరులు రూ. 14 కోట్ల విరాళాలు ప్రకటిస్తే చేతికొచ్చింది మాత్రం 3.54 ...

లేటెస్ట్

కిక్‌-2 డేట్‌ ఫిక్స్‌ అయింది, రకుల్ ప్రీత్ సింగ్ సెక్సీగా...

రవితేజ 'కిక్‌-2' చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. షూటింగ్‌ పూర్తయి ...

ఎర్రచందనం కేసు : నటి నీతూ అగర్వాల్‌కు షరతులతో కూడిన బెయిల్!

ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో సినీ నటి నీతూ అగర్వాల్‌‌కు కోర్టులో ఉపశమనం లభించింది. ఈ మేరకు కర్నూలు ...

Widgets Magazine
Widgets Magazine

ఇంకా చదవండి

రాత్రి 7 గంటలకు విశాఖ పోర్ట్ స్టేడియంలో కందుల సిస్టర్స్ భరత నాట్యం..

Kandula sisters

కందుల షాలిని, కందుల జాబిలి పేర్లు చెబితే చటుక్కున గుర్తుకు వచ్చేది భరతనాట్యం. ఈ ఇద్దరు సోదరీమణులు ...

3-12 నెలల మధ్య పిల్లలకు ఈ ఫుడ్ పెట్టకండి!

3-12 నెలల మధ్య ఉన్న బేబీలకు ఇచ్చే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. ఈ ...

స్లిమ్‌గా ఉండాలా? ప్రణాళిక బద్ధంగా భోజనం చేయండి!

స్లిమ్‌గా ఉండాలా? ప్రణాళిక బద్ధంగా భోజనం చేయండి అంటున్నారు న్యూట్రీషన్లు. ఆకలితో పస్తులున్నప్పుడు ...