{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/miscellaneous/health/articles/1308/17/1130817073_1.htm","headline":"రాత్రివేళ రెండుమూడుసార్లు మూత్ర విసర్జన కోసం లేస్తున్నారా...?!!","alternativeHeadline":"రాత్రివేళ రెండుమూడుసార్లు మూత్ర విసర్జన కోసం లేస్తున్నారా...?!!","datePublished":"Aug 17 2013 13:23:17 +0530","dateModified":"Aug 17 2013 13:22:17 +0530","description":"రాత్రి వేళల్లో నిద్రించేటపుడు హఠాత్తుగా మూత్రం రావడం, రెండుమూడుసార్లు నిద్ర లేచి మరీ మూత్రానికి వెళ్లడం అనే సమస్య కొద్దిమందిలో కనిపిస్తుంటుంది. ముఖ్యంగా నిద్ర లేచి కనీసం రెండుసార్లు మూత్ర విసర్జనకు వెళ్లే వృద్ధులు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలనీ, లేకపోతే ప్రమాదకర పరిస్థితుల్లో పడిపోతారని అమెరికన్ పరిశోధకులు చెపుతున్నారు. ముఖ్యంగా డెబ్బై సంవత్సరాలు పైబడిన వారికి ఈ ప్రమాదం మరీ ఎక్కువగా ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు.","keywords":["రాత్రి, మూత్ర విసర్జన, నిద్ర, వృద్ధులు, అమెరికన్ పరిశోధకులు, మధుమేహం, మద్యపానం, night sleep, old people, Urine, Nationa health system, sugar BP"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"Venkateswara Rao. I","url":"http://telugu.webdunia.com/miscellaneous/health/articles/1308/17/1130817073_1.htm"}]}