ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > ఆయుర్వేదం > 'ఆర్నికా'తో గాయాల బాధ హుష్‌కాకి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
'ఆర్నికా'తో గాయాల బాధ హుష్‌కాకి
గాయాలు, దెబ్బల వల్ల కలిగే బాధల నివారణకు ఆయుర్వేద మందైన ఆర్నికా అద్భుతంగా పనిచేస్తుంది. గాయాల వల్ల రక్తస్రావం జరిగి ఆ ప్రాంతం విపరీతంగా బాధపెడుతుంటే ఆ ప్రాంతంలో ఆర్నికా ద్రావణంలో ముంచిన గుడ్డ కడితే నొప్పి మాయమై గాయం త్వరగా మానుతుంది.

ఆర్నికాతో కేవలం గాయాలకే కాకుండా లోపలి దెబ్బలు తగిలినపుడు వాడినా కూడా చక్కని ఫలితం ఉంటుంది. లోపలి గాయం కారణంగా శరీరంలోని ప్రదేశం వాచి విపరీతంగా బాధపెడుతుంటే ఆ ప్రదేశంలో ఆర్నికా టించర్ తడిపిన గుడ్డ కడితే వాపు, నొప్పి త్వరగా తగ్గుతుంది.

జారిపడడం వల్ల కలిగే దెబ్బలు, బెణుకులులాంటి వాటికి ఆర్నికా ఓ అద్భుతమైన మందుగా ఆయుర్వేదం పేర్కొంటోంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
గుమ్మడి గింజలతో కొలెస్ట్రాల్ దూరం
వేప... మా ఇంటి ఆరోగ్య దేవత
ఆయుర్వేద వైద్యంతో జుట్టు రాలడానికి అడ్డకట్ట
దేశ వ్యాప్తంగా 40 ఆయుర్వేద ఆస్పత్రులు
శుక్రనష్టానికి ఆయుర్వేదంతో చెక్
ఆయుర్వేదంతో ఆటలమ్మకు చికిత్స