ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > ఆయుర్వేదం > తేలు కుట్టిందా...
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
తేలు కుట్టిందా...
తేలు కుట్టిన ప్రదేశంలో బాగా మంటగావుంటుంది. కొందరిలో వణుకు, చెమట విపరీతంగా పట్టటం, వాంతులు, విరేచనాలు కలగవచ్చు. తేలు కుట్టగానే బెత్తెడు‌పైన గట్టిగా గుడ్డతో కట్టు కట్టి , శరీరంలో విరిగిన ముల్లును జాగ్రత్తగా తీసివేయాలి.

కట్టును అరగంటకొకసారి తీసి, తిరిగి కట్టు కడుతుండాలి. లేకపోతే రక్త ప్రసరణ జరగక క్రింది భాగం చచ్చుబడిపోతుంది. కుంకుడుకాయ అరగదీసి వచ్చిన ఆ గంధాన్ని తీసి తేలు కుట్టిన చోట గాయం మీద రాసి, నిప్పు సెగ చూపితే విషం లాగేసి బాధనుండి కాస్త ఉపశమనం కలుగుతుంది.

నొప్పి తీవ్రత ఎక్కువగావుంటే కుంకుడు గింజలోని పప్పును మింగితే విష ప్రభావం తగ్గుముఖంపడుతుంది. కుంకుడు గింజ ఆ సమయంలో తీయగావుంటుందని వైద్యలు తెలిపారు.

ఒక కప్పు నీటిలో ఒక చెంచాడు ఉప్పు కలిపి తాగితే బాధ తగ్గిపోతుంది. అలాగే తేలు కుట్టినచోట జిల్లేడు పాలు అద్దినా కూడా విషం విరుగుతుందని వైద్యులు పేర్కొన్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
'ఆర్నికా'తో గాయాల బాధ హుష్‌కాకి
గుమ్మడి గింజలతో కొలెస్ట్రాల్ దూరం
వేప... మా ఇంటి ఆరోగ్య దేవత
ఆయుర్వేద వైద్యంతో జుట్టు రాలడానికి అడ్డకట్ట
దేశ వ్యాప్తంగా 40 ఆయుర్వేద ఆస్పత్రులు
శుక్రనష్టానికి ఆయుర్వేదంతో చెక్