ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > ఆయుర్వేదం > ఏదీ గుర్తుండటంలేదా...!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఏదీ గుర్తుండటంలేదా...!
మనిషి బుద్ధిజీవి. ప్రతి చిన్న విషయంకూడా గుర్తుంచుకునే తత్వం కేవలం ఒక్క మనిషికే ఇచ్చాడా దేవుడు. నిజంగా ఇది ఒక వరంలాంటిది. అలాంటిది కొన్ని కొన్ని సందర్భాలలో మరుపు అనేది జరుగుతుంటుంది. ముఖ్యంగా విద్యార్థులు, వయసు పై బడినవారిలో మతిమరుపు ఎక్కువగా ఉంటే కళ్యాణక చూర్ణం వాడాలంటున్నారు ఆయుర్వేద వైద్యులు.

** కళ్యాణక చూర్ణం వాడితే జ్ఞాపకశక్తి, తెలివితేటలు పెరుగుతాయి. కోరుకున్న విషయంపై మనసు లగ్నం అవుతుందంటున్నారు వైద్యులు.

** మానసిక అవలక్షణాలు, ఒత్తిడినుంచి ఉపశమనం కలుగుతుంది. ప్రత్యేకంగా వృద్ధాప్యంలోనున్నవారు ఈ ఔషధాన్ని వాడితే వారిలో కలిగే అవలక్షణాలను నిరోధిస్తుంది.

అలాగే జీర్ణశక్తికూడా బాగుంటుందని వైద్యులు సూచిస్తున్నారు. కళ్యాణక చూర్ణంలో మెదడుని పోషించే గుణాలు అధికంగా ఉన్నాయని ఆయుర్వేద వైద్యులు చెపుతున్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఎండవేడిమిని దూరం చేసే ఆయుర్వేద చిట్కాలు
పిల్లల్లో కాలేయం పెరిగితే...ఏంచేయాలి..?
తేనెతో లాబాలెన్నో
అమ్మాయి రజస్వల కాలేదా...!
విదేశాలలో ఆయుర్వేదానికి విశేష ఆదరణ
మధుమేహానికి ఆయుర్వేద వైద్యం