ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > వ్యాధి > రేచీకటితో బాధపడుతున్నారా...!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రేచీకటితో బాధపడుతున్నారా...!
సాయంత్రమైందంటే కళ్లు కనిపించక బాధపడుతుంటే దానిని రేచీకటి అంటారు. దీనికి కొన్ని చిట్కాలు...

సాయంత్రం వేళల్లో మాత్రమే చూపు మందగిస్తోందంటే అది రేచీకటికి ఆనవాలు. సరైన చికిత్సా పద్ధతులను పాటిస్తే ఈ వ్యాధి నుంచి సులభంగా భయటపడవచ్చంటున్నారు వైద్యులు. శరీరంలో విటమిన్ 'ఏ' లోపించడం కారణంగానే రే చీకటి వ్యాధి ఏర్పడుతుంది.

విటమిన్ 'ఏ' ను ఇంజక్షన్, మాత్రలు, టానిక్‌ల రూపంలో తీసుకుని ఈ వ్యాధి నుంచి బయటపడవచ్చు. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రకృతిపరంగా లభించే పదార్థాలు క్యారెట్, టమోటా, గుమ్మడికాయ, మామిడి, కోడి గుడ్డు, వెన్న, చేపనూనెతో తయారు చేసిన మందులులాంటివి ఆహారంగా తీసుకుంటే రేచీకటి తగ్గుతుందంటున్నారు వైద్యులు.

వీటిలో విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది. ఈ ఆహార పదార్థాలను ప్రతి రోజూ మీరు తీసుకునే ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రే చీకటి వ్యాధి మీ దరి చేరదని వైద్యులు సూచించారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
మలేరియా...!
గుండె గుప్పెడంత...కాపాడుకోండిలా...!
చెమట దుర్గంధాన్ని నివారించండిలా...!
క్యాన్సర్‌ను నిరోధించే "ప్రోసాపోసిన్"
"ఆపిల్స్, అవకాడో, రెడ్‌వైన్"లతో ఆర్థరైటిస్‌కు చెక్..!
"రక్తపోటు"కు ప్రతిరోజూ బిళ్లలు వాడాల్సిందేనా..?