పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » వ్యాధి » చిన్న వయసులో వెంట్రుకలు తెల్లబడుతున్నాయా...! (Hair Care Tips | Beauty | Amla | white hair | Head ache)
 
నేటి రోజుల్లో చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడుతున్నాయి. నల్లటి కురుల మధ్య తెల్లటి వెంట్రుక ఒక్కటి కనపడినా మనిషి అందం పాడైనట్టే. అది శారీరక బలహీనతనుకూడా తెలుపుతుంది.

చిన్న వయసులో వెంట్రుకలు తెల్లబడటానికి కారణాలు ఇలా ఉన్నాయి:

** తలనొప్పి అధికంగా ఉండటం లేదా సైనస్ లాంటి వ్యాధితో బాధపడుతుంటేకూడా వెంట్రుకలు తెల్లబడుతాయంటున్నారు ఆరోగ్యనిపుణులు.

** మీరు తీసుకునే ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తక్కువగా తీసుకుంటుంటే మీ వెంట్రుకలు తెల్లబడే ప్రమాదం ఉందంటున్నారు వైద్యులు.

** మీరు రసాయనాలతో కూడుకున్న షాంపూను వాడుతుంటే వెంట్రుకలు త్వరగా తెల్లబడుతాయంటున్నారు ఆరోగ్యనిపుణులు.

** చిన్న వయసులో మధుమేహ వ్యాధిబారినపడినా వెంట్రుకలు తెల్లబడుతాయి. కాబట్టి ప్రతి రోజు మీ ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఉండేలా చూసుకోండి. ప్రతి రోజు ఒక పండును తినండి. రసాయనాలతో కూడుకున్న షాంపూలను వాడకండి.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.