ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > పెరటి వైద్యం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సర్వరోగ నివారిణి తులసీ పత్రం
తులసి ఆకుల కషాయం, జ్వరాన్ని తగ్గించి దగ్గు, జలుబు, క్రిమి రోగాలను తగ్గిస్తుంది. నోటి దుర్వాసనను అరికడుతుంది. తులసి నుండి వచ్చే సువాసన వల్ల శ్వాస గ్రంథులు శుభ్రపడతాయి. తులసి ఆకులను తినటం వల్ల నోటిపూత తగ్గుతుంది. తులసి తీర్థం గొంతును శుభ్రం చేస్తుంది.

మధుమేహం, గుండెపోటు, రక్తపోటు వంటి వ్యాధులను నయం చేయటంలో సహాపడుతుంది. దీని నుంచి వీచే గాలి సర్వరోగనివారిణిగా పనిచేస్తుంది. అందువల్లనే తులసి శుభప్రదమైన పూజలను అందుకుంటున్నది.
మరిన్ని
పచ్చని ఆకుకూరలతో ఆరోగ్యం పదిలం
వేసవి తాపాన్ని తీర్చే రెడ్ వాటర్ ఆపిల్  
వేసవితాపాన్ని తొలగించే చల్లని పానీయాలు
వేయి ఉపయోగాలిచ్చే ఖర్జూరం పండు
నోటి దుర్వాసనను హరింపజేసే లవంగాలు
నిద్రలేస్తూనే నీరు తాగితే ఆరోగ్యం షురూ...