ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > పెరటి వైద్యం > శీఘ్రస్ఖలనంతో బాధపడుతున్నారా..సపోటా తీసుకోండి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
శీఘ్రస్ఖలనంతో బాధపడుతున్నారా..సపోటా తీసుకోండి
FILE
సపోటా పళ్ళు తేనెతో కలిపి తీసుకుంటే శీఘ్రస్ఖలనం తగ్గి, రతి సామర్థ్యం పెరుగుతుందంటున్నారు వైద్యులు.

ఒక సపోటాలో దాదాపు 100 కేలరీల శక్తి వుంటుందని వైద్యులు చెబుతున్నారు. వంద గ్రాముల సపోటాలో పిండి పదార్థాలు 22.19 గ్రాములు, ఫైబర్ 2గ్రాములు, ప్రొటీన్లు 0.6గ్రాములు, క్యాల్షియమ్ 1.9గ్రాములుంటాయని వైద్యులు తెలిపారు. సపోటా చాలా త్వరగా జీర్ణమౌతుందని వారు పేర్కొన్నారు.

మధుమేహవ్యాధి వున్న వారు వైద్యుల సలహా లేనిదా ఈ సపోటాను తీసుకోకూడదంటున్నారు వైద్య నిపుణులు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఆరోగ్యానికి పుదీనా రసం...
పేనుకొరుకుడుతో బాధపడుతున్నారా..గురివిందగింజతోవైద్యం
మిరియాల పొడి...లాభాలు
ఆరోగ్యానికి అవసరమైన చిట్కాలు
స్త్రీలకు రోగ నివారిణి లోధ్ర
అలర్జీతో బాధపడుతున్నారా