** ఒక గ్లాసు వేడి నీటిలో చిటికెడు మిరియాల చూర్ణం కలిపి అందులో అర నిమ్మ చెక్క రసం పిండి ప్రతి రోజు సేవించండి.
** ముల్లంగి ముక్కలపై బ్లాక్ సాల్ట్ అలాగే మిరియాల పొడిని చల్లి సలాడ్ రూపంలో తీసుకోండి.
** జాజికాయ మరియు సొంఠి చూర్ణం కలిపి ప్రతిరోజూ చిటికెడు తీసుకుంటే ఎసిడిటీ దూరమౌతుందంటున్నారు వైద్యులు.
** చల్లటి పాలను త్రాగండి.
** సోంపు, నెల్లికాయ, గులాబీ పువ్వులను సమరూపంలో చూర్ణం చేసి ప్రతిరోజూ ఉదయం-రాత్రి అర చెంచా చొప్పున తీసుకోండి. దీంతో ఎసిడిటీ దూరమౌతుందంటున్నారు వైద్యులు. |