ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > పెరటి వైద్యం > జీర్ణక్రియతో బాధపడుతున్నారా...!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
జీర్ణక్రియతో బాధపడుతున్నారా...!
మానవ శరీరంలో సూక్ష్మ జీవులు రెండు రకాలుగా ఉపయోగపడుతాయి. అది ఒకటి శరీరానికి మేలు చేసేవికాగా రెండవది శరీరానికి చెడు చేసేవిగా ఉంటాయి. వీటి సంఖ్య కొన్ని వేలు ఉంటాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

మనం తీసుకునే ఆహారంలో జీర్ణం కాని పదార్థాలను ఈ సూక్ష్మ క్రిములు ఉపయోగించుకుంటాయి. మేలు చేసే ఈ సూక్ష్మక్రిములు శరీరంలో చేరే హానికర సూక్ష్మ జీవులను నియంత్రిస్తుంది.

శరీరానికి హాని చేసే సూక్ష్మ జీవులను సంహరించి రోగనిరోధక వ్యవస్థను మెరుగు పరచడంలో మేలు చేసే సూక్ష్మ జీవులు సహాయ పడతాయి. వీటి సంఖ్యను పెంచేగుణం బాదం పప్పులకుంది.

బాదం పప్పులను మెత్తగా నూరి ఆ పొడిని ప్రతి రోజు ఒక చెంచా తమ ఆహారంలో భాగంగా తీసుకుంటే శరీరానికి మేలు చేసే సూక్ష్మ జీవుల సంఖ్య పెరిగి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బాదం పప్పులోనున్న లిపిడ్స్‌ని సూక్ష్మ జీవులు వాడుకుని తమ సంఖ్యను పెంచుకుంటాయని వైద్యులు తెలిపారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
స్వీట్లా..! కాస్త దూరంగా ఉండండి
నిద్రలేమితో బాధపడుతున్నారా...!
చుండ్రును తరిమి కొట్టండిలా...!
జీర్ణశక్తి లోపించిందా...తోటకూర తీసుకోండి
ఎసిడిటీని దూరం చేయండిలా...!
చెవి నొప్పిగావుందా...!