కొందరికి ముఖం మెడ భాగం నల్లగా మారిపోతుంటుంది. అలాంటివారు పచ్చి బొప్పాయి తీసుకుని ముఖము, మెడ భాగంపై రుద్దండి. అది ఎండిపోయిన తర్వాత చల్లటి నీటితో కడిగివేయండి.
ఇలా చేస్తే ముఖం, మెడ భాగాలలోని శ్వేద రంద్రాలను ఈ పచ్చి బొప్పాయి శుభ్రపరుస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీంతో ఆ భాగాల్లోనున్న నల్లటి చారలు మటుమాయం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. |