ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > పెరటి వైద్యం > చెవిపోటుతో భాధపడుతున్నారా...!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
చెవిపోటుతో భాధపడుతున్నారా...!
** చెవిపోటుతో బాధపడుతుంటే ఒక చెంచా నువ్వులనూనెలో లవంగాలు వేసి ఉడికించండి. ఆ మిశ్రమాన్ని చెవిలో నాలుగు చుక్కలు పోయండి. దీంతో చెవిపోటునుంచి ఉపశమనం కులుగుతుందంటున్నారు వైద్యులు.

** యాలకలలో గింజలు తీసివేసి కేవలం తొక్కలను నమిలి తింటే దంతవ్యాధులకు మంచి గుణకారిగా ఉపయోగపడుతుంది. తలనొప్పినుంచి ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
వెంట్రుకలు దట్టంగా పెరగాలంటే...!
గుండెపోటు వస్తే ఏం చేయాలి?
దంతాలు గట్టిపడాలంటే...
మామిడి ఆకులతో మధుమేహం దూరం
అబ్బే నోరు కంపు కొడుతోంది....!
పెదాలపై పొక్కులూడుతున్నాయా...!