ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > పెరటి వైద్యం > రక్తవిరేచనాలతో బాధపడుతుంటే...వేపగింజలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రక్తవిరేచనాలతో బాధపడుతుంటే...వేపగింజలు
** రక్తవిరేచనాలవుతుంటే వేప గింజలను నీటిలో వేసి ఉడకబెట్టండి. దీనిని వెన్నతోపాటు కలిపి సేవించండి. ఇలా చేస్తే రక్తవిరేచనాలు తగ్గి ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు.

** తరచూ అలర్జీతో బాధపడుతుంటే ఒక కప్పు వేడి నీటిలో కాసింత నిమ్మకాయ రసం, తేనె కలిపి రోజూ ఉదయం, సాయంత్రం రెండుపూటలా సేవిస్తుంటే అలర్జీనుంచి ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఒత్తిడితో సతమతమౌతుంటే...పెరుగు...!
గ్రీన్ టీ తాగితే ఏంటట..?
కోపంగా ఉంటే తినకండి...!
జలుబు, జ్వరం ఉంటే మిరియాలు వాడండి
పిల్లలు పక్క తడుపుతుంటే...ఎండు ద్రాక్ష ఇవ్వండి...!
చెవిపోటుతో భాధపడుతున్నారా...!