** పిల్లల కడుపులో నులిపురుగులుంటే అర చెంచా తమలపాకు రసంలో చక్కెర కలిపి పిల్లలకు తినిపించండి. దీంతో నులిపురుగుల సమస్య మటుమాయం అవుతుంది.** వెల్లుల్లి పాయతోబాటు ఐదు గ్రాముల బెల్లం కలిపి రోజుకు రెండుపూటలా ఇస్తే నులిపురుగులు మాయమవుతాయని వైద్యులు సూచిస్తున్నారు. ** వేపాకుల రసంలో తేనెను కలుపుకుని సేవిస్తే నులిపురుగులు మాయమవుతాయంటున్నారు వైద్యులు. |