ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > పెరటి వైద్యం > ఆకలి లేదా...? జామ ఆకులు నమలండి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఆకలి లేదా...? జామ ఆకులు నమలండి
చౌకగా లభించే జామపండులో అనేక పోషకాలు ఉన్నాయి. క్యాలరీలు తక్కువగా ఉండి, పీచు పదార్థం అత్యధికంగా వుంటుంది. నీటిలో కరిగే బి,సి విటమిన్లు, కొవ్వులో కరిగే విటమిన్ ఎ జామకాయలో లభించే ముఖ్యమైన పోషకాలు. జామ పండు పై చర్మంలో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది.

జామలో ఉండే పీచు పదార్థం మలబద్ధకాన్ని నివారిస్తుంది. జామ ఆకులను నమలడం వల్ల పంటి నొప్పులు తగ్గుతాయి. అంతేకాదు ఆకలి కూడా కలుగుతుంది. కొన్ని రుగ్మతల నుంచి కోలుకుంటున్నవారికి ఆహారం తినడాన్ని పెంచే శక్తి జామ ఆకుల్లో ఉంది.

ఎటువంటి జామకాయలను తినాలన్నదానిపై చాలమందికి సందేహాలుంటాయి. గట్టిగా, ఆకుపచ్చగా ఉండే కాయలను ఎంచుకుని దోరగా ఉన్నప్పుడే తినేయాలి.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
మడమ నొప్పి పెడుతుంటే...!
ముక్కునుంచి రక్తం వస్తోందా...!
కడుపులో నులిపురుగులుంటే...?
రక్తవిరేచనాలతో బాధపడుతుంటే...వేపగింజలు
ఒత్తిడితో సతమతమౌతుంటే...పెరుగు...!
గ్రీన్ టీ తాగితే ఏంటట..?