** శరీరంలోని కొవ్వును అదుపులో ఉంచుకునేందుకు గోరువెచ్చగా వేడి చేసిన పదిగ్రాముల పుదీనా రసాన్ని ప్రతి రోజూ ఉదయం పరకడుపున సేవించాలి. దీంతో రక్తపోటుతోపాటు మధుమేహాన్నికూడా అదుపులో ఉంచుకోవచ్చంటున్నారు వైద్యులు.
** పాలలో కనీసం మూడు గ్రాముల పసుపుపొడిని కలుపుకుని నిత్యం సేవిస్తుంటే కొవ్వును అదుపులో ఉంచుకోవచ్చు.
** ఉదయంపూట పరకడుపున వెల్లుల్లి పలుకులను సేవిస్తే కొవ్వును అదుపులో ఉంచుకోవచ్చంటున్నారు వైద్యులు. |