ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > పెరటి వైద్యం > మధుమేహాన్ని అదుపులో ఉంచండిలా...!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మధుమేహాన్ని అదుపులో ఉంచండిలా...!
మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలనుకుంటే ఐదునుంచి పది గ్రాముల నేరేడు గింజల చూర్ణాన్ని ఉదయంపూట సేవించాలి. కాకారకాయ రసం సేవిస్తే కూడా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చంటున్నారు ఆరోగ్యనిపుణులు.

రోజకనీసం 30 నిమిషాపాటవ్యాయామచేయాలి. తద్వారశరీబరువపెరగకుండచూసుకోవాలి. భోజనానికి అరగంముందమాత్రలవేసుకోవాలి.

మందులు వేసుకోవడంలో సమపాలలేకపోతే శరీరంలఅపసవ్స్థితి ఏర్పడుతుంది. ప్రతి రోజనిర్ణీసమయంలోనభోజనచేయాలి. ఇన్సులిన్‌ వేసుకోవడంలోనసమయాన్ని పాటించాలంటున్నారు వైద్యులు.

మధుమేహంలకాళ్లల్లస్పర్శజ్ఞానపోయిందన్విషయచాలాకాలవరకతెలియదు. అందుకవారఏటఒకసారి పాదాల్లస్పర్ఎలఉందతెలుసుకోవాలి. స్పర్లేకపోతప్రతి ఆరుమాసాలకవీలైతమూడమాసాలకఒకసారి పరీక్చేయించుకోవాలంటున్నారు వైద్యులు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
శరీరంలోని కొవ్వును అదుపులో ఉంచుకోండిలా...!
ఆకలి లేదా...? జామ ఆకులు నమలండి
మడమ నొప్పి పెడుతుంటే...!
ముక్కునుంచి రక్తం వస్తోందా...!
కడుపులో నులిపురుగులుంటే...?
రక్తవిరేచనాలతో బాధపడుతుంటే...వేపగింజలు