కీళ్ళ వాతంతో బాధపడుతున్నవారు కొబ్బరి నీళ్ళు, అల్లం నుంచి తీసిన రసం లేదా నిమ్మకాయ రసం అర చెంచా కలిపి సేవించాలంటున్నారు వైద్యులు. చెర్రీ పండ్ల రసం తీసకున్నాకూడా ఉపశమనం ఉంటుందంటున్నారు వైద్యులు.
పాలాకు, టమోటా రసం కలిపితీసుకుంటేకూడా కీళ్ళవాతంనుంచి ఉపశమనం కలుగుతుంది.
గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసం, తులసి తీర్థం కలిపి తీసుకుంటేకూడా ఉపశమనం ఉంటుందంటున్నారు వైద్యులు. |