కంటిచూపు మందగించినట్లైతే, అలాంటివారికి ఆపిల్‌తో తయారు చేసిన లేపనాన్ని కొద్దిరోజులవరకు రాత్రి పడుకునే సమయంలో కళ్ళపై పట్టీలాగా ఉంచండి.
ప్రతిరోజు భోజనంతోపాటు తాజా వెన్న మరియు ఆపిల్ పండును తినండి. దీంతో కళ్ళకాంతి మెరుగవుతుందంటున్నారు వైద్యులు. అలాగే మూత్రం కూడా సాఫీగా జరిగి ముఖం తేజోవంతంగా వికసిస్తుందంటున్నారు వైద్యులు. |