** వ్యక్తి ఉన్నట్టుండి మూర్ఛపోతే పుదీనా ఆకులను నలిమి మూర్ఛపోయిన వ్యక్తికి వాసన చూపిస్తే మూర్ఛ దూరమై ఉపశమనం కలుగుతుంది.
** జలుబుచేత వచ్చిన జ్వరంతో బాధపడేవారికి పుదీనా మరియు సొంఠి రసాన్ని కలిపి సేవిస్తే జ్వరం తగ్గిపోతుంది.
** అతిసార వ్యాధితో బాధపడుతుంటే పుదీనాను రుబ్బి తేనెతో కలిపి సేవిస్తే ఉపశమనం కలుగుతుంది.
** ఆజీర్తితో బాధపడుతుంటే పుదీనా రసాన్ని సేవిస్తే జీర్ణం బాగా అయ్యి ఆకలి వేస్తుందంటున్నారు ఆరోగ్యనిపుణులు.