పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » పెరటి వైద్యం » మడమ నొప్పిగా ఉందా...! (Foot | Pain | Foot wear | Roads | Walking | Bone)
 
మడమ నొప్పికి రకరకాల కారణాలుంటాయి. ప్రధానంగా మనం వాడే పాదరక్షలు ఈ నొప్పికి కారణంగా చెప్పుకోవచ్చంటున్నారు వైద్యులు.

అస్తవ్యస్తంగానున్న రోడ్లపై నడవటం, సరైన పాదరక్షలు వాడకపోవడం మూలాన ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి.

కాబట్టి నాణ్యమైన పాదరక్షలు వాడాలి. వాకింగ్ చేయడం వలన కొన్నిసార్లు మడమ ఎముక, దానిచుట్టూ ఉన్న మృదుకణజాలంలో మార్పులు కలిగి ప్లాంటర్ ఫాసియేటస్, కాల్కేనియల్ స్పర్‌లాంటి సమస్యలు తలెత్తుతాయి.

ఇలాంటివాటినుంచి దూరంగా ఉండేందుకు సరైన పాదరక్షలు వాడటం లేదా ప్రతి ఆరు నెలలకు ఒకసారి మార్చటం చేస్తుండాలంటున్నారు వైద్యులు.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.