పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » పెరటి వైద్యం » పిల్లలు గాయాలతో ఇబ్బంది పడుతుంటే...! (Children | Lemon oil | Rose oil | Levendar oil | Woonds)
 
పిల్లలకు చిన్న చిన్న గాయాలు తగిలి మానకుండా సతాయిస్తుంటాయి. దీంతో పిల్లల్లో చిరాకు ఎక్కువవుతుంటుంది.

దీనికి చికిత్సగా రెండు చుక్కల లెవెండర్ ఆయిల్, ఒక చుక్క కైమోమైల్ ఆయిల్, ఒక చుక్క టీ ట్రీ ఆయిల్ కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని ఓ కప్పు వేడినీటిలో కలుపుకోండి.

ఈ మిశ్రమాన్ని రోజుకు రెండుపూటలా గాయాలను శుభ్రపరచండి. దీంతో ఉపశమనం కలిగి త్వరగా మానుతాయంటున్నారు వైద్యులు.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.