పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » పెరటి వైద్యం » మధుమేహాన్ని అదుపులో ఉంచుకోండిలా...! (fruits | vegetables | sweets | Food | skimmed milk | egg | fiber diet |)
 
** ప్రతి రోజు మీరు తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలుండేలా చూసుకోండి. స్వీట్లను ఎట్టి పరిస్థితుల్లోను తీసుకోకండి.

** సమయానుసారం ఆహారం తీసుకుంటుండండి. అత్యధికంగా సేవించకండి.

** వీలైనంత ఎక్కువగా నీటిని సేవించండి. మీరు ఎంత ఎక్కువగా నీటిని తీసుకుంటుంటే అది మీ శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు తరిమేసేందుకు ప్రయత్నిస్తుంది.

** వీలైనంత వరకు మీగడ లేని పాలను సేవించండి. గుడ్డు, తక్కువ నూనె కలిగిన పదార్థాలు తీసుకోండి.
.
** పీచుపదార్థాలున్న ఆహారాన్ని తీసుకోండి. ముఖ్యంగా గోధుమలతో చేసిన వంటకాలు ఆహారంగా తీసుకుంటుండండి.

** రోజుకు రెండుసార్లు ఆపిల్ జ్యూస్ తీసుకుంటుండండి. ఇలా చేస్తుంటే మధుమేహం మీ అదుపులోనే ఉంటుందంటున్నారు వైద్యులు.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.