పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » పెరటి వైద్యం » జలుబుతో ఇబ్బంది పడుతుంటే...! (Cold | Breathing | Sound | Chest | Milk | Garlic | Tomato)
 
** జలుబుతో ఇబ్బంది పడుతూ...శ్వాస పీల్చుతున్నప్పుడు ఛాతీలోనుంచి శబ్దం వస్తుంటే ఒక గ్లాసు గోరువెచ్చటి పాలలో రెండు వెల్లుల్లి రేకులను చిదిమి వేసుకుని తాగండి. ఇలా మూడు రోజలు రెండుపూటలా సేవిస్తుంటే ఫలితం కనపడుతుందంటున్నారు వైద్యులు.

** శరీరంనుంచి దుర్గంధం వస్తుంటే స్నానం చేసే నీటిలో ఒక కప్పు టమోటా రసం కలిపి అరగంట తరువాత స్నానం చేయండి. ఇలా నిత్యం చేస్తుంటే శరీరంనుంచి వచ్చే దుర్గంధం తొలగిపోతుందంటున్నారు ఆరోగ్యనిపుణులు.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.