పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » పెరటి వైద్యం » మధుమేహానికి మారేడు ఆకుల పొడి (Diabetes | Turmeric | Amla | Home remedi)
 
మర్రిచెట్టు కాండం బెరడు మధుమేహాన్ని అదుపులో పెడుతుంది. 100 గ్రాముల మర్రిచెట్టు బెరడును 3 కప్పుల నీళ్లలో 24 గంటలపాటు నానబెట్టి బెరడు నుంచి రసం పిండి కప్పు మోతాదుగా రెండు పూటలా పుచ్చుకుంటూ ఆహార వ్యాయామ నియమాలను పాటించాలి.

చెంచాడు మెంతులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయం నీళ్లతో సహా మింగేయాలి. నల్లనేరేడు గింజలు, మారేడు ఆకుల పొడి అర చెంచాడు చొప్పున, పసుపు, ఉసిరి పెచ్చుల పొడి చెంచాడు అన్నిటినీ బాగా కలిపి ఆ మిశ్రమాన్ని రెండు పూటలా నీళ్లతో తీసుకోవాలి.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.