పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » పెరటి వైద్యం » సెక్స్ అలజడులను రేపే పచ్చిమిర్చి (Green Chilli | Mirchi | Sex | Sex Power)
 
WD
మిరపకాయలను కారం కోసం వాడతాము. మిరప లేకుండా ఏ వంటా చేయరంటే అతిశయోక్తి కాదు. మిర్చితో వచ్చే కారం ఆహారపదార్థాలకు రుచినే కాకుండా స్త్రీ పురుషుల్లో సెక్స్ సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది.

కారం ఎక్కువైతే నోరు మండుతుంది. అయితే ఈ ఇబ్బందితో పాటు శ్వాసక్రియ వేగం పెరుగుతుంది. అంతేకాదు ఆ సమయంలో గుండె వేగంగా కొట్టుకుంటుంది. శరీరం చమట పట్టి ముద్దయి పోతుంది. ఇటువంటివన్నీ సెక్స్‌లో పాల్గొన్నప్పుడు కలిగే లక్షణాలే.

మిరపకాయలో ఉన్న కాప్సియాసిన్ అనేది శరీరంలో మార్పులను తెస్తుంది. దీనివలన స్త్రీ, పురుషుల మర్మాంగాల దగ్గర ఒక రకమైన అలజడి రేగుతుంది. ఈ అలజడి సెక్స్‌కు ప్రేరేపిస్తుంది.

మొత్తంగా చూసినప్పుడు సెక్స్‌లో పాల్గొని తారాస్థాయికి చేరినప్పుడు ఎటువంటి భారం కలుగుతుందో మిర్చి కూడా ఆ అనుభూతినే ఇస్తుంది.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.