పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » పెరటి వైద్యం » సాయంత్రమైతే చూపు ఆనడం లేదా...! (Evening | Sight | Vitamin A | Treatment | Mango | Papaya | Tomato | Egg | Fish)
 
సాయంత్రమైతే కొందరికి చూపు మందగిస్తుంది. ఇలా చూపు మందగిస్తుంటే దీనిని రే చీకటి అంటారు. దీనికి సరైన చికిత్సా పద్ధతులను పాటిస్తే ఈ వ్యాధి నుంచి సులభంగా భయటపడవచ్చంటున్నారు వైద్యులు. ముఖ్యంగా శరీరంలో విటమిన్ ఏ లోపించడం వల్లనే ఈ వ్యాధి వస్తుందంటున్నారు వైద్యులు.

రే చీకటి అనే వ్యాధి నుంచి బయటపడేందుకు నిత్యం మనకు లభించే ఆహార పదార్థాల ద్వారానే ఈ వ్యాధిని నయమ చేయవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఇందులో ప్రధానంగా క్యారెట్, బొప్పాయి, టమోటా, గుమ్మడికాయ, మామిడి, కోడి గుడ్డు, వెన్న, చేప నూనె తదితర ఆహారపదార్థాలలో విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది.

మీరు తీసుకునే ఆహారంలో ఈ పదార్థాలుండేలా చూసుకోండి. దీంతో మీరు రేచీకటిని పారద్రోలేందకు ప్రయత్నించగలరు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.