పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » పెరటి వైద్యం » పిత్తులు అధికంగా వస్తుంటే...! (Gas | Stomach | Health)
 
కొందరిలో పిత్తులు (అవపాన వాయువు) ఎక్కువగా వస్తుంటాయి. ఇది పదిమందిలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది.

ఈ బాధనుంచి విముక్తి కలిగించాలనుకుంటే ప్రతి రోజు ధనియాలు, కలకండ ( పది గ్రాములు ) కలిపి ఓ పాత్రలో వేసి మరగబెట్టండి. దీనిని చల్లార్చిన తర్వాత వడకట్టి త్రాగండి. దీంతో పిత్తులు మటుమాయమౌతుందంటున్నారు వైద్యులు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.