పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » పెరటి వైద్యం » రక్తస్రావం అధికంగా అవుతుంటే... ధనియాలు (Coriander whole | Health | Women | Knee Pains | Joint Pains | Periods | Bleeding)
 
రక్తస్రావం అదికంగా జరుగుతుంటే: కొందరు మహిళల్లో పిరియడ్స్ సందర్భంగా రక్తస్రావం ఎక్కువగా జరుగుతుంటుంది. దీనిని అదుపు చేయాలనుకుంటే ధనియాలను కషాయంలా తయారు చేసుకుని ప్రతిరోజు మూడు పూటలా రెండు చెంచాల చొప్పున సేవిస్తుంటే రక్తస్రావం తగ్గి ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు.

మోకాళ్ళలో నొప్పులుంటే: మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారికి ఒక చెంచా ధనియాల చూర్ణంలో రెండు చెంచాల చక్కెరను కలిపి సేవిస్తే మోకాళ్ళ నొప్పులు మటుమాయమంటున్నారు ఆరోగ్యనిపుణులు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.