పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » పెరటి వైద్యం » చర్మంపై ముడతలు తగ్గాలంటే...! (Skin | Wrinkles | Milk | Lemon Juice | Rub)
 
చర్మంపై ముడతలు తగ్గాలంటే ఒక చెంచా చల్లటి పాలలో నాలుగు చుక్కల నిమ్మరసం కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ముడతలుపడ్డ ప్రదేశంలో అప్లై చేయండి. మరుసటి రోజు ఉదయం గోరువెచ్చటి నీటితో ముఖాన్ని కడిగేయండి.

మళ్ళీ అదే మిశ్రమాన్ని ముడతలమీద వ్యతిరేక దిశలో రబ్ చేసి అరగంటపాటు ఉంచి ముఖాన్ని కడగాలి. ఇలాంటి సమయంలో ముఖాన్ని కడిగేందుకు ఎలాంటి సబ్బును వాడకూడదు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: చర్మం, ముడతలు, పాలు, నిమ్మరసం, రబ్