నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే వాతావరణానికి తగ్గట్టు లభించే పండ్లను ఆహారంగా తీసుకుంటుండాలి. ఇందులో ప్రధానంగా ద్రాక్షపండ్లు ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు ఆరోగ్యనిపుణులు. దీనివలన కలిగే ఫలితాలేంటో తెలుసుకుందాం. ** అధిక రక్తపోటు తగ్గిస్తాయి.
** రక్తంలోని కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గిస్తాయి.